భారతదేశం, ఏప్రిల్ 13 -- Producer vs Director: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. కానీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకముందే బడ్జెట్ లెక్కలు తేడా కొట్టి అటకెక్కిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి (డాన్ ఫేమ్) కథను నానికి వినిపించడం, ఆయనకు నచ్చి నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ దగ్గరకు పంపడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే ముహూర్తం షాట్ పడకముందే బడ్జెట్ కొండలా పెరిగిపోవడంతో ఈ సినిమా వివాదానికి కేంద్రబిందువైంది.
నాని నటించాల్సిన ఈ సినిమాను రెమ్యూనరేషన్లు కాకుండా కేవలం రూ.65 కోట్లతో పూర్తి చేస్తానని దర్శకుడు సిబి చక్రవర్తి నిర్మాతకు హామీ ఇచ్చారు. ఈ లెక్క నిర్మాతకు కూడా ఓకే అనిపించడంతో, చెన్నైలో ఆఫీస్ ఓపెన్ చేసి మరీ రైటర్ల టీమ్‌ను దర్శకుడికి అప్పగించారు చిత్తూరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.