Producer: 21 ఏళ్లకే ప్రొడ్యూసర్.. దాచుకున్న డబ్బులతో సినిమా.. 2 కోట్లు పెడితే రూ.100 కోట్లు.. అనుప్రియ సక్సెస్ స్టోరీ
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Producer: లండన్‌లో చదువుకుంటూ మూడేళ్ల పాటు పార్ట్‌టైమ్ జాబ్స్ చేసి సంపాదించిన ప్రతీ రూపాయిని ఒక డివోషనల్ సినిమాపై పెట్టి, ఇప్పుడు ఏకంగా రూ. 100 కోట్ల బాక్స్ ఆఫీస్ సంచలనం సృష్టించింది 21 ఏళ్ల యంగ్ ప్రొడ్యూసర్ అనుప్రియ నాగర్. ఎలాంటి ఫిల్మ్ మేకింగ్ అనుభవం లేకుండా నీమ్ కరోలి బాబా (మహారాజ్ జీ) జీవితం ఆధారంగా 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) చిత్రాన్ని నిర్మించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిస్టారికల్ సక్సెస్ సాధించింది.
యూకేలోని ఫేమస్ యూనివర్సిటీ ఆఫ్ బాత్ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనుప్రియకు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఒక కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అయితే ఆ జాబ్ వదిలేసి 2025లో ఇండియాకు తిరిగి వచ్చి ఈ హనుమాన్ అంశ్ సినిమా ప్రాజెక్ట్‌లో కో-ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యారు.
"నా దృష్టిలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.