భారతదేశం, మార్చి 16 -- ఆస్కార్స్ 2026 ఈవెంట్లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి మెరిసింది. అయితే మెయిన్ ఈవెంట్ కోసం వెన్యూకు వెళ్లే క్రమంలో ప్రియాంక, నిక్ జోనాస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణిస్తున్న గోల్ఫ్ కార్ట్ అదుపు తప్పి కిందపడబోయింది. కానీ డ్రైవర్ మళ్లీ కంట్రోల్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆస్కార్స్ 2026 కార్యక్రమానికి ప్రజెంటర్ గా ప్రియాంక చోప్రా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ఆమె ఈవెంట్లో పాల్గొంది. అయితే ప్రియాంక, నిక్ జోనాస్ అకాడమీ అవార్డుల ప్రధాన వేదిక దగ్గరకు గోల్ఫ్ కార్టులో వెళ్లారు. ప్రియాంక, నిక్ జోనాస్ తదితరులు గోల్ఫ్ కోర్టు ఎక్కారు.
ప్రియాంక, నిక్ జోనాస్ ను వేదిక వద్దకు త్వరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డ్రైవర్ ఒక్కసారిగా గోల్ఫ్ కార్టును వేగంగా టర్న్ చేసింది. దీంతో ఓ టై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.