Priyanka Chopra: కేన్స్ లయన్స్ వేడుకల్లో ప్రియాంకా చోప్రా డ్రెస్సుల రేటు తెలిస్తే షాకే.. ఆ రెండు డిజైన్ల సీక్రెట్ ఇదీ
భారతదేశం, జూన్ 25 -- Priyanka Chopra: గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా జోనస్ ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 'కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ 2026' (Cannes Lions 2026) వేడుకల్లో తన అవుట్‌ఫిట్స్‌తో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ స్టేజ్‌పై అడుగుపెట్టిన ప్రతిసారీ తన గ్లామర్, కాన్ఫిడెన్స్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేయడం ప్రియాంకకు అలవాటే.
ఈ గ్లోబల్ ఈవెంట్ డే 3 సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ధరించిన రెండు డిఫరెంట్ ఫ్లోర్-లెంత్ డ్రెస్సులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ద్వయం వేమన్, మైకా ఈ రెండు లుక్స్‌ను ఎంతో పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ డ్రెస్సుల డిజైన్ తో పాటు వాటి రేట్లు వింటే సామాన్యుల గుండె గుభేల్ అనడం ఖాయం.
ఫెస్టివల్లో భాగంగా జరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.