Priyadarshi: సుకుమార్ బ్యానర్లో హీరోగా ప్రియదర్శి- 9 ఏళ్ల క్రితం అదే బ్యానర్ మూవీలో సైడ్ క్యారెక్టర్- ఇదీ సక్సెస్ అంటే!
భారతదేశం, జూన్ 23 -- Priyadarshi: సినీ పరిశ్రమలో ఎవరి సమయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. టాలెంట్, కష్టాన్ని నమ్ముకుంటే ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అద్భుతమైన మైల్‌స్టోన్స్ వెతుక్కుంటూ వస్తాయని టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి (Priyadarshi) ప్రూవ్ చేశాడు. ఒకప్పుడు అదే బ్యానర్ లో సైడ్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను.. ఇప్పుడు హీరోగా మూవీ చేస్తున్నాడు.
గతంలోకి వెళ్తే.. 2017వ సంవత్సరంలో టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) సొంత నిర్మాణ సంస్థ 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్‌పై 'దర్శకుడు' అనే సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ప్రియదర్శి కేవలం ఒక చిన్న పాత్రలో, ప్రేక్షకులను నవ్వించే హోటల్ సర్వర్ గా మాత్రమే కనిపించాడు.
కాలం వేగంగా కదిలింది. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రియదర్శి తనను తాను మార్కెట్ పరంగా, నటన పరంగా ప్రూవ్ చేసుకున్నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.