Priya Prakash Varrier: కాషాయ రంగు డ్రెస్సులో ప్రియా ప్రకాష్ వారియర్.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో షాక్.. ఆమె రియాక్ష్ ఇలా
భారతదేశం, ఆగస్టు 6 -- Priya Prakash Varrier: ఒక్క వింక్ తో దేశాన్నంతటినీ తనవైపు తిప్పుకున్న మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక ప్రమోషనల్ ఈవెంట్లో యూట్యూబర్ అడిగిన వెకిలి ప్రశ్నకు మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చింది. తన డ్రెస్ కలర్‌పై అనవసర రాజకీయాలు ఆపాదించేలా అడిగిన ప్రశ్నపై ఈ భామ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే, చాలా స్మార్ట్‌గా ఆ వ్యక్తి నోరు మూయించింది.
ఇటీవల ప్రియా వారియర్ తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఒక ప్రాడక్ట్ లాంచ్ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ కంపెనీ ప్రమోషన్లో భాగంగా దానికి సంబంధించిన సాఫ్రాన్ (కాషాయం) రంగు దుస్తులు ధరించి స్టేజిపై కూర్చుంది.
ఈవెంట్ జరుగుతుండగా ప్రెస్ మీట్ సెషన్లో ఒక యూట్యూబర్ మైక్ అందుకుని, "కేరళలో ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ నడుస్తోంది కదా.. అందుకే ఈ కలర్ డ్రెస్ వేసుకొచ్చారా?" అంటూ పొలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.