భారతదేశం, మార్చి 27 -- మోనా సింగ్, మిహిర్ అహుజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మా కా సమ్' ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక సింగిల్ మదర్, ఆమె కొడుకు మధ్య ఉండే క్యూట్ అండ్ ఎమోషనల్ బాండింగ్‌ను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడియన్స్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ కొత్త వెబ్ సిరీస్ ఏప్రిల్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ ట్రైలర్లో 19 ఏళ్ల మ్యాథ్స్ జీనియస్ అగస్త్య (మిహిర్ అహుజా) క్యారెక్టర్‌ను మేకర్స్ భలేగా పరిచయం చేశారు. మ్యాథ్స్ అయినా, ప్రేమ అయినా.. రెండింటికీ ఒకటే ఈక్వేషన్ అంటూ అతను చెప్పే డైలాగ్ భలే క్యాచీగా ఉంది. తన సింగిల్ మదర్ వినీత (మోనా సింగ్) కు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్‌ను వెతకడం కోసం అతను ఏకంగా 'ప్రాజెక్ట్ మామ్' అనే ఒక మిషన్‌ను స్టార్ట్ చేస్తాడు.
ఆ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.