భారతదేశం, మార్చి 19 -- ప్రైమ్ వీడియో (Prime Video) తన ప్లాట్ఫామ్లో రాబోతున్న కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాల లిస్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. విజయ్ వర్మ మోస్ట్ అవైటెడ్ 'మట్కా కింగ్' (Matka King) నుంచి అలీ ఫజల్ 'రాఖ్', అలాగే బరుణ్ సోబ్టి, అదితి రావ్ హైదరీల 'వెల్కమ్ టు ఖోయా మహల్' వరకు.. 2026 స్లేట్‌లో ఎన్నో కొత్త సిరీస్‌లను ప్రేక్షకులకు పరిచయం చేసింది.
1960ల నాటి ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ.. 'మట్కా' అనే గేమ్‌ను క్రియేట్ చేసి, ఆ సిటీని మొత్తం తలకిందులు చేస్తూ జూదాన్ని సామాన్య జనాల్లోకి తీసుకెళ్లిన ఒక కాటన్ ట్రేడర్ స్టోరీ. నాగరాజ్ పోపట్రావ్ మంజులే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో విజయ్ వర్మ, కృత్తిక కమ్రా, సయీ తమ్హంకర్, సిద్ధార్థ్ జాదవ్, భూపేంద్ర జదావత్, గుల్షన్ గ్రోవర్ లాంటి స్టార్స్ నటించారు. ఇది ఆంబిషన్, రిస్క్‌తో కూడిన ఒక గ్రిప్పి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.