భారతదేశం, ఏప్రిల్ 25 -- Prime Video: ప్రైమ్ వీడియో తన పాపులర్ సూపర్ హీరో డ్రామా 'ది బాయ్స్' స్పిన్-ఆఫ్ సిరీస్ అయిన 'జెన్ వి' (Gen V)కి ముగింపు పలికింది. కేవలం రెండు సీజన్ల తర్వాత ఈ సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గాడోల్కిన్ యూనివర్సిటీ నేపథ్యంలో సాగే ఈ యువ సూపర్ హీరోల కథ ఇకపై సిరీస్‌గా కొనసాగదు.
జెన్ వి సిరీస్ రెండో సీజన్ అక్టోబర్ 2025లో ఓటీటీలో అదరగొట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఇప్పుడు ఈ సిరీస్ కు ఎండ్ కార్డు వేస్తున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించడం గమనార్హం.
"గాడోల్కిన్లో ఈ ప్రయాణాన్ని మరో సీజన్ కొనసాగించాలని మాకూ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి దీన్ని ముగిస్తున్నాం. అయితే 'జెన్ వి'లోని కీలక పాత్రలు 'ది బాయ్స్' సీజన్ 5లోనూ, ఇతర వోట్ సినిమాటిక్ యూనివర్స్ (VCU) ప్రాజెక్టులలోనూ కనిపిస్తాయి" అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.