Prime Video: ప్రైమ్ వీడియో సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్.. ఒకేసారి రెండు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ
భారతదేశం, ఆగస్టు 15 -- Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి గత నెల చివరి వారంలో వచ్చిన 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' వెబ్ సిరీస్ ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం మూడు వారాల్లోనే ఏకంగా సీజన్ 2 తో పాటు సీజన్ 3లను ఒకేసారి అనౌన్స్ చేసి ప్రైమ్ వీడియో డిజిటల్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ ప్లాట్‌ఫామ్ అయినా ఒక సీజన్ సక్సెస్ అయ్యాక నెలల తరబడి విశ్లేషించి నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తుంది. కానీ ఈ సిరీస్ సాధించిన గ్లోబల్ రికార్డులు చూసి మేకర్స్ ఒకేసారి రెండు సీజన్లకు పచ్చజెండా ఊపేశారు.
ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఒకేసారి రెండు సీజన్లను రెనివల్ చేయడం డిజిటల్ కంటెంట్ రంగంలో చాలా అరుదుగా జరిగే సంఘటన. ఈ ఆదర్శ్ బాల్ విద్యాలయ వెబ్ సిరీస్ విషయంలో ప్రైమ్ వీడియో ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.