భారతదేశం, మార్చి 25 -- యాక్షన్, సస్పెన్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు 'ప్రిటీ లీథల్' (Pretty Lethal) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ హాలీవుడ్ థ్రిల్లర్ ఇవాళ (మార్చి 25) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విక్కీ జూసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న సౌత్ బై సౌత్ వెస్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అక్కడ ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
హాలీవుడ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ప్రిటీ లీథల్' ఈ రోజు ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. ఇంగ్లీష్ తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక బ్యాలెట్ డ్యాన్సర్ల గ్రూప్ ఓ కాంపిటీషన్ కు వెళ్తుంటుంది. ఈ అమ్మాయిల గ్యాంగ్ ఉన్న బస్సు మధ్యలో పాడైపో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.