Preity Zinta Deepfake Case: డీప్‌ఫేక్ వీడియోలపై కోర్టుకెక్కిన ప్రీతీ జింటా.. గూగుల్, మెటాకు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు!
భారతదేశం, జూలై 4 -- Preity Zinta Deepfake Case: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ దుర్వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతీ జింటా (Preity Zinta) తన ప్రమేయం లేకుండా అంతర్జాలంలో సర్క్యులేట్ అవుతున్న AI డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, చాట్‌బాట్ సంభాషణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
తన అనుమతి లేకుండా తన పేరు, రూపురేఖలు, గొంతును కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ ప్రీతి జింటా దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కేసులో ప్రీతీ జింటా గూగుల్ ఎల్‌ఎల్‌సీ (Google LLC), మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms Inc), డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లతో పాటు పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై లీగల్ యాక్షన్ తీసుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.