భారతదేశం, ఏప్రిల్ 18 -- Preity Zinta: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ యంగ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ చేసే ప్రతి పరుగు.. అతని తండ్రికి ఊపిరి పోస్తుంది. అతను కొట్టే ప్రతి బౌండరీ.. తన తండ్రికి ఆక్సిజన్ లా మారుతుంది. అతను బాదే ప్రతి సిక్సర్.. తన తండ్రికి మెడిసిన్ లా పని చేస్తుంది. మైదానంలో చెలరేగుతున్న ప్రభ్సిమ్రాన్ సింగ్ మనసులో మోయలేనంత బాధ ఉంది.
ఐపీఎల్ 2026లో ప్రభ్సిమ్రాన్ సింగ్ అదరగొడుతున్నాడు. రీసెంట్ గా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో కేవలం 39 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ప్రభ్సిమ్రాన్ ప్రదర్శనపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఈ యువ ఆటగాడి కోసం ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ప్రభ్సిమ్రాన్ వ్యక్తిగత జీవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.