Prashanth Neel: తారక్ అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు సమాధానానికి మూడేళ్లు పట్టింది.. అతిపెద్ద దేశభక్తి సినిమా ఇది: ప్రశాంత్ నీల్
భారతదేశం, మే 20 -- Prashanth Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ ఇప్పటికే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో తారక్ క్యారెక్టరైజేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఒప్పుకోవడం ఆయన కెరీర్లోనే అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి అని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితమే తాను ఎన్టీఆర్ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన కోర్ ఐడియాను చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీల్ ఏమన్నారో చూడండి.
ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.