Pranay Reddy Vanga: ఇది చిన్న సినిమా.. స్పిరిట్ వస్తుంది కదా.. దమ్ముంటే అప్పుడు చూసుకుందాం: ప్రణయ్ వంగా వార్నింగ్
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Pranay Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా యూట్యూబ్ రివ్యూయర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రీసెంట్గా తను ప్రొడ్యూస్ చేసిన 'రోమాంచకం' సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఫిల్మ్ క్రిటిక్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. "దమ్ముంటే రాబోయే ప్రభాస్ 'స్పిరిట్' సినిమాను కూడా ఇలాగే తొక్కేయండి చూద్దాం" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
'ట్యాగ్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ, "సినిమా రివ్యూలు ఇవ్వడం చాలా ఈజీ జాబ్" అని తేల్చేశారు. థియేటర్లలోకి వచ్చే ప్రతి 10 సినిమాల్లో 9 సినిమాలు ఫెయిల్ అవుతుంటాయని, అందుకే రివ్యూయర్లు ఈజీగా కామెంట్స్ చేసేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒక సినిమా ప్రొడక్షన్ వెనుక డైరెక్టర్, టీమ్ పడే కష్టం రివ్యూయర్లు గ్రహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.