Prakash Raj Spirit: స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. కన్ఫామ్ చేసిన సందీప్ వంగా బ్రదర్.. రీజన్ ఇదేనా? సైలెంట్‌గా
భారతదేశం, ఆగస్టు 21 -- Prakash Raj Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'స్పిరిట్' సినిమాకు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నారు. ఈ విషయాన్ని సందీప్ సోదరుడు, ప్రొడ్యూసర్ ప్రయణ్ రెడ్డి వంగా కన్ఫామ్ చేశారు.
స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నారని కొంతకాలంగా ప్రచారం సాగింది. తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా దీనిపై క్లారిటీనిచ్చారు. అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. అయితే స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకోవడానికి గల అసలు కారణం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రకాష్ రాజ్ కు దర్శకుడు సందీప్ రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.