Prakash Raj: 'వారణాసి'ని బ్యాన్ చేస్తారా.. రాజమౌళిని తిడుతున్నారు.. నేనేమైనా అరాచకాలు చేశానా.. దొంగనా: ప్రకాష్ రాజ్
భారతదేశం, నవంబర్ 11 -- Prakash Raj: ప్రకాష్ రాజ్ ఈ మధ్య నటన కంటే కూడా తన రాజకీయ కామెంట్స్, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ తోనే వైరల్ అవుతున్నారు. ఇటీవల ఎన్టీవీ నిర్వహించిన 'పాయింట్ బ్లాంక్' (Point Blank) టాక్ షోలో పాల్గొన్న ఆయన.. ఈ విమర్శలన్నింటికీ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు.
ఈ క్రమంలోనే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (Varanasi)లో నటిస్తుండటంపై, దీనిపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న బాయ్‌కాట్ పిలుపులను ప్రకాష్ రాజ్ పూర్తిగా కొట్టిపారేశారు. తనను బాయ్‌కాట్ చేయాలని గతంలో పిలుపునిచ్చినప్పటికీ 'కేజీఎఫ్' (KGF), 'దృశ్యం 3' (Drishyam 3) సినిమాలు బాక్సాఫీస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.