Prakash Raj: ప్రకాష్ రాజ్ అరెస్ట్ తప్పదా.. నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీ కేసుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
భారతదేశం, జూన్ 23 -- Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు. ధర్మస్థల ఆలయ వివాదంపై ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే.. బెంగళూరు కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ (ANI) కథనం ప్రకారం.. బెంగళూరులోని 48వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) కోర్టు ప్రకాష్ రాజ్ పై ఈ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఆయన పదే పదే బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరవకపోవడం వల్లే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వచ్చిందని న్యాయస్థానం పేర్కొంది.
ఈ కేసు గతంలోకి వెళ్తే.. 2019 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.