Prakash Padukone on Dhurandhar: సినిమాలో హింస ఎక్కువైంది.. అల్లుడి 'ధురంధర్' సినిమాపై మామ ప్రకాష్ పదుకోన్ రివ్యూ
భారతదేశం, జూన్ 16 -- Prakash Padukone on Dhurandhar: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రణ్‌వీర్ ను దేశంలోనే టాప్ యాక్టర్స్ లో ఒకరిగా మార్చేసింది. తాజాగా ఈ సినిమా గురించి రణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ (Prakash Padukone) ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు. సినిమాలో హింస కాస్త ఎక్కువైందని చెప్తూనే, మేకింగ్ ను నటీనటుల పెర్ఫార్మెన్స్ ను ఆయన ప్రశంసించారు.
ఈ ధురంధర్ సినిమా గురించి ప్రకాష్ పదుకోన్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. "ధురంధర్ ఒక గ్రేట్ ఫిల్మ్. ప్రతి ఒక్కరూ అద్భుతంగా యాక్ట్ చేశారు, చాలా బాగా తీసిన సినిమా ఇది. అయితే మాకు మాత్రం సినిమాలో హింస కాస్త మోతాదుకు మించి ఎక్కువైంది అనిపించింది. కానీ మెజారిటీ ప్రేక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.