Prakasam District : పాకల బీచ్లో విషాదం - నలుగురు మృతి
భారతదేశం, అక్టోబర్ 10 -- ప్రకాశం జిల్లా పాకాల సముద్ర తీరంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీరంలో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన అలలు ఉధృతికి కొట్టుకుపోయి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అందించిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కెనిగిరి సమీపంలోని శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన దాదాపు 60 మంది గ్రామస్తులు ఒక పెద్ద బృందంగా కలిసి పాకాల తీరానికి విహారయాత్రకు వచ్చారు. వీరిలో కొందరు సముద్రంలో దిగి సరదాగా ఈత కొడుతుండగా ఒక్కసారిగా వచ్చిన శక్తివంతమైన అలల ప్రవాహం వారిని సముద్రం లోపలికి లాక్కెళ్లింది.
ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. వారిలో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. నీట మునిగిన ఆ ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.