భారతదేశం, ఏప్రిల్ 23 -- Prabhas vs Balakrishna: థియేటర్లు, ఓటీటీ కాదు.. ఈసారి ఇద్దరు స్టార్ హీరోల ఫైట్ బుల్లితెరపై జరగనుంది. తెలుగులో రెండు లీడింగ్ ఛానెల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగు రెండు భారీ బడ్జెట్ సినిమాలను ఒకే రోజు, ఒకే సమయానికి టెలికాస్ట్ చేయబోతున్నాయి. స్టార్ మాలో ఆదివారం (ఏప్రిల్ 26) సాయంత్రం 5. 30 గంటలకు ది రాజా సాబ్, అదే సమయానికి జీ తెలుగులో అఖండ 2 రాబోతున్నాయి.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మాస్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2' బుల్లితెరపై సందడి చేయనుంది. ఏప్రిల్ 26న జీ తెలుగు ఛానల్లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. ఈ హై వోల్టేజ్ మూవీ ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.
ఈసారి అఖండ కేవలం దుష్టశిక్షణే కాదు, దేశాన్ని పెను ముప్పు నుండి కాపాడే సాహసోపేతమైన పోరాటం చేయబోతున్నాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.