Prabhas The Raja Saab: సంక్రాంతికి రిలీజ్ చేసినందుకే రాజా సాబ్ ఫ్లాప్ అయిందట.. నిర్మాత కామెంట్స్ వైరల్
భారతదేశం, అక్టోబర్ 13 -- Prabhas The Raja Saab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్' (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 208 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) హైదరాబాద్‌లో జరిగిన 'గరివిడి లక్ష్మి' ప్రమోషన్స్ సందర్భంగా మీడియా సమావేశంలో రాజాసాబ్ ఫలితంపై తొలిసారిగా ఓపెన్‌గా మాట్లాడారు. సినిమా డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ ఆయన కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.