Prabhas Spirit: పంచెకట్టులో.. చేతిలో తుపాకీతో.. అదిరిపోయిన ప్రభాస్ లుక్.. స్పిరిట్ షూటింగ్ నుంచి ఫొటో లీక్.. వైరల్
భారతదేశం, మే 15 -- Prabhas Spirit: పాన్ ఇండియా హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో మూవీ అంటే మామూలుగా ఉంటుందా? అందుకే స్పిరిట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుత్తున్నాయి. తాజాగా ఆ మూవీ షూటింగ్ నుంచి లీక్ అయిందన్నట్లు ప్రభాస్ ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ స్పిరిట్. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్. ఈ మూవీలో ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తాడని సమాచారం. ఈ నేపథ్యంలో స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిందనే వార్తలు జోరందుకున్నాయి. ఓ ఫొటో తెగ వైరల్ గా మారింది. స్పిరిట్ షూటింగ్ నుంచి లీక్ అయిన ప్రభాస్ ఫొటో ఇది అని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మంట పెడుతున్న ఈ ఫొటోలో ప్రభాస్ పంచెకట్టులో అదిరిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.