Prabhas Megaverse: చిరంజీవి మెగావర్స్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్.. నెట్‌ఫ్లిక్స్ షోపై క్రేజీ బజ్!
భారతదేశం, నవంబర్ 11 -- Prabhas Megaverse: టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై దశాబ్దాల కాలంగా తిరుగులేని కథానాయకుడిగా వెలుగుతున్న చిరంజీవి.. తొలిసారిగా ఒక డిజిటల్ టాక్ షో ద్వారా వీక్షకులను అలరించబోతున్నారు.
'మెగావర్స్' పేరుతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఈ షోకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ షోలోని అత్యంత ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ గురించి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈ వేదికను పంచుకోనున్నారు. ఫిల్మ్ నగర్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.