భారతదేశం, ఏప్రిల్ 4 -- పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. రెబల్ స్టార్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో 'ఫౌజీ' ఒకటి. 'సీతారామం' వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిందంటూ ఓ ఫొటో ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
ఈ లీక్డ్ ఫోటోలో ప్రభాస్ గతంలో ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. ఫౌజీ సినిమా 1940ల నాటి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. దీంతో ప్రభాస్ గెటప్ పూర్తిగా వింటేజ్ స్టైల్లో ఉంది. మందపాటి మీసం, ట్రిమ్ చేసిన హెయిర్ స్టైల్, రెట్రో దుస్తుల్లో డార్లింగ్ లుక్ చూస్తుంటే 'మిర్చి' రోజులు గుర్తుకొస్తున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.