Prabhas Fauzi: ప్రభాస్ బర్త్‌డే నాడు ఫౌజీ నుంచి వస్తున్న సర్ప్రైజ్ ఇదే.. బాహుబలి రేంజ్లో ఊహించుకోవద్దన్న నిర్మాత
భారతదేశం, అక్టోబర్ 21 -- Prabhas Fauzi: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు వేడుకలకు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఉత్సాహం అంబరాన్ని తాకుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రాబోయే ప్రాజెక్ట్‌ల నుంచి వరుస అప్డేట్ల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'సీతా రామం' ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi) సినిమా నుంచి ఎలాంటి సర్ప్రైజ్ రాబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
తాజాగా ఈ బర్త్‌డే ట్రీట్‌కు సంబంధించిన అధికారిక వివరాలను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ఈ మైత్రీ మూవీ మేకర్సే నిర్మించిన హారర్ చిత్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.