భారతదేశం, మార్చి 23 -- శర్వానంద్ అప్ కమింగ్ మూవీ 'బైకర్'. ఇది బైక్ రేసింగ్ చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమా. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీగా థియేటర్లకు రాబోతున్న బైకర్ చిత్రం ట్రైలర్ ను ఆదివారం (మార్చి 22) రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సపోర్ట్ గా ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.
శర్వానంద్ హిరోగా నటించిన బైకర్ మూవీకి ప్రభాస్ సపోర్ట్ గా నిలిచారు. బైకర్ ట్రైలర్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ప్రభాస్ షేర్ చేశాడు. ''ట్రైలర్ వైబ్ నాకెంతో నచ్చింది. చాలా ఎంగేజింగ్ గా కనిపిస్తుంది. శర్వానంద్ కు, యూవీ క్రియేషన్స్ కు, మొత్తం బైకర్ టీమ్ కు బెస్ట్ విషెస్. ఏప్రిల్ 3న బిగ్ సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా'' అని ప్రభాస్ పోస్టు చేశాడు.
బైకర్ ట్రైలర్ పోస్టు చేసి, సపోర్ట్ చేసిన ప్రభాస్ కు శర్వానంద్ థ్యాంక్స్ చెప్పాడు. ''చాలా థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.