భారతదేశం, ఏప్రిల్ 1 -- 'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అని అంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. 'లెట్స్ రేస్' అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది అతని మూవీ షూటింగ్ కాదు, కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా కాదు. శర్వానంద్ బైకర్ మూవీకి సపోర్ట్ గా ప్రభాస్ ఇలా చేశాడు.
మిర్చి సినిమాలో స్టైలిష్ గా హార్లీ డేవిడ్సన్ బైక్ మీద ప్రభాస్ వెళ్తుండటం చూశాం. ఇప్పుడు మరోసారి అదే స్టైల్, స్వాగ్ తో డార్లింగ్ అదరగొట్టాడు. ''శర్వా మా ఇంటి హీరో. ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్'' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ చెప్పిన మాటలు ప్లే అవుతుండగా వీడియోలో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. వచ్చి బైక్ పై కవర్ లాగేసిన ప్రభాస్.. ''ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్, లెట్స్ రేస్'' అని డైలాగ్ చెప్పాడు.
బైకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.