భారతదేశం, ఏప్రిల్ 27 -- Prabhas: పాన్ ఇండియా సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ ఒకటి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడీ సీక్వెల్ టైటిల్ పై ఓ క్రేజీ జబ్ వైరల్ గా మారింది. అలాగే మూవీలో ప్రభాస్ అదరగొడతారని అంటున్నారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు.
బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ ఓ పవర్ ఫు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.