Poonam Pandey: వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి, నేరాలు చాలా తగ్గిపోతాయి, నా శృంగార వీడియోలు ఒక సేవ: హీరోయిన్ పూనమ్ పాండే
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Poonam Pandey Comments On Legalised Prostitution: బాలీవుడ్ మోడల్, హాట్ హీరోయిన్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం రకరకాల పబ్లిసిటీ స్టంట్స్‌తో వివాదాలు రేపే ఈ భామ, తాజాగా శృంగార వీడియోలు వంటి కంటెంట్, దేశంలో వ్యభిచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో పూనమ్ పాండే మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాను చేసే శృంగార (అడల్ట్) వీడియోలు కేవలం వినోదం మాత్రమే కాదని, అది ఒక రకమైన 'సామాజిక సేవ' అని పూనమ్ పాండే అభివర్ణించారు. ఆర్‌వీసీజే (RVCJ) మూవీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ పాండే మాట్లాడారు.
"నేటి సమాజంలో చాలా మంది పురుషులు తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. నా ఒక్క వీడియో వారి ఒత్తిడిని తగ్గించి, మనశ్శాంతిని ఇస్తే అందులో తప్పేముంది? బయట నేరాలు ఏ స్థాయిలో జరుగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.