Poonam Kaur: ప్రాబ్లం ఉంటే తప్పుకొంటాడు..అవసరం రాగానే వాడుకుంటాడు..త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్
భారతదేశం, అక్టోబర్ 10 -- Poonam Kaur: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ నటి పూనమ్ కౌర్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. నేరుగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. కొన్నేళ్లుగా కేవలం పరోక్ష వ్యాఖ్యలు, వ్యంగ్య పోస్టులతో సరిపెట్టిన ఆమె, తాజాగా డైరెక్ట్ గా పేరుతో సంచలన ఆరోపణలు చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. తన తాజా ఇన్‌స్టా స్టోరీలో డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రవర్తనను ఎండగడుతూ ఆమె పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమ కుటుంబం అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఉన్న సమయాన్ని చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారని పూనమ్ కౌర్ ఆవే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.