భారతదేశం, మార్చి 5 -- జెన్ జీ ఆలోచనలు, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ మూవీ 'పూకీ' (తెలుగులో బూకీ) ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమాను డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.3 రేటింగ్ నమోదైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) ఈ బూకీ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 13 నుండి 'బూకీ' స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. లక్ష్మీ మంచు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో 'బూకీ' (Bookie) అనే పేరుతో థియేటర్లలో విడుదల చేశారు. తమిళంతోపాటు ఇక్కడ కూడా ఆడియన్స్ను పెద్దగా మెప్పించలేకపోయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.