భారతదేశం, మే 5 -- Pooja Hegde On Vijay: కొంతమంది హిస్టరీని చదువుతారు.. కానీ కొంతమంది ఆ హిస్టరీని క్రియేట్ చేస్తారు. ఆ రెండో కోవకే చెందిన వ్యక్తే దళపతి విజయ్. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలను వదలేసి రాజకీయాల్లోకి వచ్చిన ఈ స్టార్ హీరో.. తాజా తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అదరగొట్టాడు. దీంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఓ మై గాడ్ అంటూ పూజ హెగ్డే
విజయ్ దళపతి చివరి సినిమా 'జన నాయగన్'. రాజకీయ కెరీర్ కోసం సినిమాలను వదిలేసిన అతను నటించిన లాస్ట్ మూవీ ఇది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్. తాజాగా తమిళనాడు ఎన్నికలు 2026లో విజయ్ పార్టీ టీవీకే విజయ దుందుభి మోగించడంపై పూజ అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
''ఓ మై గాడ్. విజయ్ సార్ కంగ్రాచ్యులేషన్స్. ఈ దళపతి కచేరి మరింత పెద్దదిగా మారుతూనే ఉంది. ముందుకు దూసుకెళ్తోంది. పార్టీ టైమ్. లెట్స్ గో'' అని ఎక్స్ లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.