Pooja Hegde: ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్తో రొమాన్స్ చేయబోతున్న పూజా హెగ్డే?
భారతదేశం, మే 13 -- Pooja Hegde: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. ఇప్పటికే 'డీజే' (దువ్వాడ జగన్నాథమ్), 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్బస్టర్ హిట్లతో మెప్పించిన ఈ జోడీ.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 23వ చిత్రాన్ని (AA23) చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు ఇప్పటికే ఆమెతో ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్, బన్నీ స్టైల్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.