Poli Padyami: కార్తీక మాసం తర్వాత వచ్చే పోలి పాడ్యమి.. తేదీ, సమయం, కథ వివరాలు!
భారతదేశం, నవంబర్ 26 -- కార్తీక మాసం పూర్తయిన తర్వాత వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. పోలి పాడ్యమిని పోలి స్వర్గం అని కూడా అంటారు. కార్తీక మాసంలో పోలి పాడ్యమి నాడు కార్తీక మాసం అంతా దీపారాధన, వ్రతాలు చేసిన వారు పోలి పాడ్యమి రోజు కూడా దీపాలు విడిచి పెడతారు. కార్తీక మాసంలో వెలిగించిన దీపాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు సంబంధించిన సంప్రదాయాలతో పోలి పాడ్యమి కూడా ముడిపడి ఉంది. ఈ సంవత్సరం పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు పోలి కథ కూడా చూసేద్దాం .
డిసెంబర్ 10, గురువారం నాడు పోలి పాడ్యమి వచ్చింది. పాడ్యమి తిథి డిసెంబర్ 9 ఉదయం 6:21కి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10 ఉదయం 8:46తో ముగుస్తుంది. స్థానిక పంచాంగం, సూర్యోదయ నియమాల ఆధారంగా ప్రాంతీయ పంచాంగాల్లో తేదీల్లో స్వల్ప మార్పు ఉండొచ్చు.
కార్తీక మాసంలో దీపారాధన, పూజలు, ఉపవాసాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.