Podarillu September 9 Episode: పొదరిల్లు.. వేరు కాపురానికి జయంతి ప్లాన్.. తమ్ముళ్లు ఎమోషనల్.. మాధవను అవమానించిన అత్త
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో తన తమ్ముళ్లు, మహా ఎంత చెప్పినా మాధవ మాత్రం తన పెళ్లి విషయంలో వెనక్కి తగ్గడు. నిశ్చితార్థానికి రెడీ అయి.. తన అత్తను పిలవడానికి వెళ్లగా ఆమె అవమానించి పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మాధవ తన నిశ్చితార్థానికి రావాల్సిందిగా బన్సీ కుటుంబాన్ని ఆహ్వానించే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 9) మొదలైంది. అయితే మాధవ పెళ్లి గురించి విని బన్సీ చెల్లి మనీషా కంటతడి పెడుతుంది. తాను రాలేకపోయినా మనీషాను పంపిస్తానని బన్సీ చెబుతాడు. అది విని ఆమె మరింత బాధపడుతుంది. సరే అని మాధవ వెళ్లిపోతాడు. తర్వాత మనీషా కంట్లో నీళ్లు చూసి ఏమైందని బన్సీ అడిగినా ఆమె ఏమీ చెప్పదు.
అటు ఇంట్లో చక్రి, మహా కోసం కేశవ, కన్నా ఎదురు చూస్తుంటారు. వాళ్లు రాగానే ఏమైంది.. జయంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.