Podarillu September 5 Episode: పొదరిల్లు.. చీలిపోయిన బృందావనం.. తమ్ముళ్లకు దూరమైన మాధవ.. శైలును పెళ్లి చేసుకోనన్న కేశవ
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. తమ్ముళ్ల బాగు కోసం ఆలోచించిన మాధవ తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి బలంగా నిర్ణయించుకుంటాడు. పెళ్లిని అడ్డుకుంటామని కేశవ వార్నింగ్ ఇవ్వడంతో మాధవ మరింత కఠినంగా మాట్లాడతాడు. దీంతో బృందావనంలో అన్నతమ్ముళ్ల మధ్య చీలిక ఏర్పడుతుంది.
మాధవ పెళ్లి చూపుల సీన్ తోనే సీరియల్ శనివారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. విడాకులు కాగానే పెళ్లికి ఏర్పాట్లు చేద్దామని అమ్మాయి, ఆమె తండ్రి అంటారు. ఇంట్లో వాళ్లు అడ్డుపడబోతుంటే ఇందులో జోక్యం చేసుకోవద్దని మాధవ అంటాడు. దీంతో అందరూ షాకవుతారు.
మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడని నారాయణను అడిగితే ఆ విషయం అతడు చెప్పలేదా అని అంటాడు. ముహూర్తాల గురించి అడిగితే.. అన్ని విషయాలు మీ రెండో అల్లుడినే అడగం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.