Podarillu September 30 Episode: పొదరిల్లు.. చక్రికి దెబ్బ మీద దెబ్బ.. పెళ్లి కాలేదన్న మహా.. లక్కీపై మనసు పడ్డ విక్కీ
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో బృందావనంలో పెద్ద చిచ్చే రేగడం చూడొచ్చు. గోపిక తన ఇంటికి వచ్చి కాలర్ పట్టుకొని శాపనార్థాలు పెట్టడంతో చక్రి షాక్ తింటాడు. మరోవైపు ఆఫీసులో లక్కీపై విక్కీ మనసు పారేసుకుంటాడు. దీంతో చక్రి అన్నివైపుల నుంచి ఇరుక్కుంటాడు.
చక్రిని గోపిక నిలదీసే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ మొదలైంది. తాను నచ్చలేదా.. బాగా లేనా.. ఎందుకు ఆశ పెట్టి ఇప్పుడు దూరం చేసుకుంటున్నావ్ అని నిలదీస్తుంది. అయితే చక్రి మాత్రం తనకు పెళ్లయిందని, బస్టాప్ కు తన వెంట వచ్చే అమ్మాయే తన భార్య అని చెబుతూ పెళ్లి ఫొటోలు చూపిస్తాడు.
దీంతో గోపిక మరింత రెచ్చిపోతుంది. చక్రి కాలర్ పట్టుకుంటుంది. అతనికి శాపనార్థాలు పెడుతుంది. నా ఏడుపు ఉసురు నీకు కచ్చితంగా తగులుతుంది.. నువ్వు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.