Podarillu September 3 Episode: పెద్దికి మహా సపోర్ట్.. చక్రి కాలర్ పట్టుకొని కుర్చీతో కొట్టిన మహా.. రోడ్డుపై గోపికకు లైన్
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫన్నీగా సాగిపోయింది. ఓవైపు పెద్ది తన పెళ్లి చూపులకు సిద్ధమవుతూ మహాకు సపోర్ట్ కోరతాడు. మరోవైపు గోపికను ఇంప్రెస్ చేస్తూ మహాను ఉడికించడానికి ట్రై చేస్తున్న చక్రికి పెద్ద షాకే తగులుతుంది.
తన పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తూ పెద్ది పరధ్యానంలో ఉన్న సీన్ తో పొదరిల్లు సీరియల్ గురువారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. కేశవ వచ్చి ఏదో అడిగితే ఈరోజు ఆదివారం కదా అని పెద్ది అంటాడు. ఇవాళ సోమవారం కదా అని అంటే మరచిపోయాను అని చెబుతాడు. తర్వాత కన్నా వచ్చి లంచ్ బాక్స్ అడిగితే.. పొయ్యిపై ఉన్న గిన్నె తీసి ఇస్తాడు.
పెద్దిని చూసి కేశవ, మహా షాక్ తింటారు. రెస్ట్ తీసుకోకుండా ప్రతి రోజూ ఇలా పని చేస్తూ వెళ్తే ఇలాగే ఉంటుంది.. అందుకే కాస్త రెస్ట్ తీసుకోండి అని పెద్దికి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.