Podarillu September 28 Episode: పొదరిల్లు.. చచ్చిపోతానంటూ చక్రికి గోపిక వార్నింగ్.. తనకు పెళ్లయిందన్న చక్రి.. మహాకు షాక్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో చక్రి సరదా ప్రేమ చివరికి అతని మెడకు గట్టిగా చుట్టుకుంటుంది. మహాను ఉడికించడానికి చూస్తే అది కాస్తా చావు వరకూ వెళ్తుంది. దీంతో చక్రితోపాటు ఇంట్లో వాళ్లు కూడా ఈ ప్రేమ విషయంలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
చక్రికి గోపిక ఫోన్ చేసి పార్టీ నుంచి మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయావంటూ నిలదీసే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. నిన్న నా బాయ్‌ఫ్రెండ్ గానే నేను చూశాను.. ఐ లవ్ యూ అని గోపిక అంటుంది. కానీ నేను మాత్రం నిన్ను ఫ్రెండ్ గానే చూశాను.. నీపై ఎలాంటి ఫీలింగ్ లేదని చక్రి స్పష్టం చేస్తాడు.
మరి ఎందుకు ఫోన్లలో మాట్లాడావు.. ఎందుకు పార్టీకి పిలవగానే వచ్చావని గోపిక అడుగుతుంది. రావద్దనే అనుకున్నాను.. కానీ బాధపడతావని వచ్చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.