Podarillu September 26 Episode: పొదరిల్లు.. చక్రి నాటకానికి ది ఎండ్.. ఇంటికొచ్చిన గోపిక ఫ్రెండ్స్.. మంచాన పడ్డ నారాయణ
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చక్రి లవ్, అందులో నుంచి తప్పించుకునేందుకు అతడు చేసే ప్రయత్నాలు చుట్టూ తిరుగుతుంది. చక్రి తనకు ప్రపోజ్ చేశాడని అపోహ పడిన గోపిక అతడే తన కాబోయే వాడని చెప్పేస్తుంది. దీంతో పూర్తిగా ఇరుక్కుపోయానని భావించిన చక్రి.. ఆమె నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తాడు.
గోపిక బర్త్ డే సెలబ్రేషన్స్ సీన్ తోనే సీరియల్ శనివారం (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ మొదలైంది. గోపిక ఫ్రెండ్స్ బలవంతంతో మొదట కేక్ చక్రికే తినిపించడంతోపాటు చక్రి కూడా గోపికకు కేక్ తినిపించాల్సి వస్తుంది. ఆ తర్వాత తనకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారని చక్రిని ఆమె ఆశగా అడుగుతుంది. తాను ఏమీ తీసుకురాకపోవడంతో అందరినీ కళ్లు మూసుకోమని పక్కనే ఉన్న బొకే నుంచి ఓ రోజ్ తీసి ఇస్తాడు.
అది చూసి గోపికకు చక్రి లవ్ ప్రపోజ్ చేస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.