Podarillu September 25 Episode: పొదరిల్లు.. గోపికకు చక్రి లవ్ ప్రపోజ్.. చూసేసిన మహా.. ఇంట్లో పంచాయితీ.. ఇరుక్కున్న చక్రి
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా వరకు చక్రి, గోపిక చుట్టూ తిరిగింది. మొదట కేశవ, శైలుల పంచాయితీ తీర్చి వాళ్లను కలిపిన చక్రి.. తర్వాత మహా ముందు తానే అడ్డంగా దొరికిపోతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ అతనికి క్లాస్ పీకడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
చక్రి ముందు కేశవ గురించి శైలు ఫిర్యాదు చేసే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. ముంగిస తనతో మాట్లాడటం లేదని, తన వల్లే మీ అన్నయ్య బలవంతంగా పెళ్లికి ఒప్పుకున్నాడని, తనను ఏవేవో మాటలు అన్నాడని చక్రితో శైలు చెప్పి బాధపడుతుంది. మీరు కేశవకు అన్నయ్యే కదా.. మీరే మా పంచాయితీ తీర్చాలి అని అనడంతో అతడు సరే అంటాడు. దీంతో శైలు జరిగిన విషయం చెబుతుంది. అదృష్టవశాత్తూ అన్నయ్య నిశ్చితార్థం తప్పిపోయిందని లేదం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.