Podarillu September 23 Episode: పొదరిల్లు.. మనీషాకు మాధవ తెలుగు పాఠాలు.. ఆడుకున్న తమ్ముళ్లు.. ప్రతీకారం తీర్చుకున్న మహా
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. బృందావనంలో అన్నదమ్ములందరూ ప్రేమలో మునిగి తేలుతుంటారు. ముఖ్యంగా మాధవ, మనీషా లవ్ స్టోరీ ఇంట్రెస్టింగా సాగింది. మాధవకు భాష కష్టాలు మొదలవుతాయి. మనీషాకు మెల్లగా తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తుంటాడు.
కౌన్సిలింగ్ గురించి లాయర్ ఫోన్ చేసి చెప్పినా తాను రావడం కుదరదని చెప్పినట్లు చక్రితో మహా చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. ఆ మాట విని చక్రి ఎగిరి గంతేస్తాడు. వెంటనే కేశవను బయటకు తీసుకెళ్లి.. చూశావా మహా మనసు మారుతోంది.. కౌన్సిలింగ్ కు రాలేనని చెప్పిందట అంటూ ఆనందంతో స్టెప్పులేస్తాడు. అంత లేదు.. కౌన్సిలింగ్ కు వెళ్తే మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తారు.. అందుకే నేరుగా కోర్టుకే వస్తానని చెప్పి ఉంటుందని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.