Podarillu September 21 Episode: పొదరిల్లు- మీ అన్నకు బుద్ధిలేదా, కేశవతో నోరు జారిన శైలు-విడాకుల కోసం కోర్టుకు మహా, చక్రి
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మాధవకు రాత్రి అనుకున్న కాపల డ్యూటీ గురించి చెబుతాడు కన్నా. దాంతో మాధవ నవ్వుతాడు. మీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తుంది. మీ అందరిని వదిలి ఎక్కడికి వెళ్లను. వెళ్లిన ఉండలేను అని మాధవ చెబుతాడు.
తర్వాత మనీషా ఇంటికి చక్రి వెళ్తాడు. మీరా అని మనీషా అంటే.. నీకు తెలుగు వచ్చా అని షాక్ అవుతాడు. కొంచెం కొంచెం అని మనీషా అంటుంది. బన్సీతో చక్రి మాట్లాడుతాడు. మనీషా తనలో తనే నవ్వుకోవడం చూసి బన్సీని అడుగుతాడు. తను బాగానే ఉందని అంటాడు బన్సీ. మాధవ గురించి చెబుతాడు చక్రి.
అన్నయ్య మీరు ఏం మాట్లాడుకున్నారు. మీ చెల్లి నవ్వుకు కారణం ఉన్నట్లే మా అన్నయ్య మాధవ నవ్వుకు కారణం ఉందా అని చక్రి అంటాడు. ఉంది. మా మనీషాను పెళ్లి చేసుకుంటావా అని మీ అన్నయ్యను అడిగాను అని బన్సీ చెబుతాడు. ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.