Podarillu September 16 Episode: పొదరిల్లు.. చక్రి ప్లాన్ సక్సెస్.. శేఖర్‌తో వెళ్లిపోయిన జయంతి.. మనీషాతో మాధవ పెళ్లి ఖాయం
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో పెద్ది నిశ్చితార్థం ఆపడానికి చక్రి, మహా చేసిన ప్లాన్స్ మొత్తానికి సక్సెస్ అవుతాయి. చివరి నిమిషంలో రంగంలోకి దిగిన మాజీ భర్త శేఖర్ సీన్ మొత్తాన్ని మార్చేస్తాడు. జయంతి అతనితో వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో ఇక పెద్ది నిశ్చితార్థం ఆపలేమని మహాలక్ష్మి ఫీలయ్యే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. అయితే అప్పుడే శేఖర్ ను చూస్తాడు చక్రి. మరో ప్లాన్ వేస్తాడు. అటు శేఖర్ ఆవేశంతో రగిలిపోతుంటాడు.
ఫుల్ బాటిల్ తీసుకెళ్లి తాగుతాడు. తన ముందే జయంతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అప్పుడే చక్రి కూడా గ్లాసు పట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. మీ బాధ అర్థం చేసుకోగలను అంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.