Podarillu September 12 Episode: పొదరిల్లు.. మాధవ దుర్మార్గుడు.. జయంతి తల్లితో తాయారు ఫైట్.. చక్రి, మహా, నారాయణ తంటాలు
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మాధవ ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం శైలుయే అని అందరికీ తెలుస్తుంది. దీంతో నిశ్చితార్థాన్ని చెడగొట్టడానికి చక్రి, మహా, కేశవ, నారాయణ ఏవేవో ప్లాన్స్ వేస్తుంటారు. అటు జయంతి తండ్రికి కూడా ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు.
మాధవను శైలు కలిసే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ మొదలైంది. బావగారిని కలిసి థ్యాంక్స్ చెబుతానని కేశవకు చెప్పి వెళ్తుంది. మాధవ దగ్గరికి వెళ్లి నిశ్చితార్థం చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు థ్యాంక్స్ కూడా చెబుతుంది.
నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా.. నువ్వు చెప్పకపోతే ఈ పెళ్లి చేసుకునేవాడినే కాదు.. మీ పెళ్లికి కేశవ అలాంటి కండిషన్ పెట్టాడని నాకు తెలియదు.. మీ ఇంట్లో వాళ్ల గొడవ వల్ల మీ పెళ్లి జరగడం లేదని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.