Podarillu October 9 Episode: పొదరిల్లు- తల్లిని చీదరించుకున్న కన్నా- జమున పీక పట్టుకున్న నారాయణ- ఇంట్లోంచి వెళ్లిన మహా
భారతదేశం, అక్టోబర్ 9 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జమునకు కన్నా ఫొటో చూపించి, ఏమైనా గుర్తుకు వస్తుందా అని చక్రి, మహా అడుగుతారు. జమున గుర్తుపట్టదు. ఇంతకీ మీరెవెరని అడుగుతుంది జమున. పోనీ మీకు బృందావనం గుర్తుందా. లారీ డ్రైవర్ నారాయణ గుర్తున్నాడా అని మహాలక్ష్మి అడుగుతుంది.
ఆయన మీకు ఎలా తెలుసు అని జమున అడిగితే.. ఆయన మా నాన్న అని చక్రి అంటాడు. దాంతో జమున కంగారుపడుతుంది. ఇతను మీ కన్నకొడుకు కన్నా అని మహాలక్ష్మి అంటుంది. నా కొడుకా.. ఇంత ఉండేవాడు ఇంతయ్యాడా అని జమున అంటుంది. మా నాన్నే తల్లిగా పెంచాడు అని చక్రి అంటాడు.
మీరు మీ కొడుకును ఎందుకు చూడలేదు, ఇదే ఊర్లో ఉంటూ ఎందుకు కలవలేదు, మా నాన్నతో ఎందుకు విడిపోయారు అని మహాలక్ష్మి, చక్రి అడుగుతారు. అదో పెద్ద కథ. ఇదంతా జీర్ణం కాడానికి నాకు టైమ్ పడుతుందని జమున అంటుంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.