Podarillu October 8 Episode: పొదరిల్లు.. బృందావనంలోకి జమున.. తరమేసిన రెండో భర్త.. విక్కీకి హ్యాండిచ్చిన లక్కీ..కేశవ షాక్
భారతదేశం, అక్టోబర్ 8 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఓవైపు కేశవ, శైలు.. విక్కీ, లక్కీ లవ్ ట్రాక్ లతోపాటు కన్నా తల్లిని చక్రి కనిపెట్టి తీసుకొచ్చే సీన్ కూడా ఇందులో చూడొచ్చు. బృందావనంలోకి జమున అడుగు పెట్టే సీన్ ఈరోజు హైలైట్ అని చెప్పొచ్చు.
కేశవకు అతని షాపు స్థలాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నట్లు మహా చెప్పే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ మొదలైంది. ఆ స్థలం కొంటే కేశవకు రెంట్ తప్పుతుంది.. తన వంతు సాయం చేస్తానని మాధవ అంటాడు. తాను కూడా తనకు తోచింది ఇస్తానని మహా చెబుతుంది.
అటు ఆమె దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇదే కరెక్ట్ టైమ్ అనుకొని చక్రి కూడా తానూ ఓ లక్ష, లక్షన్నర ఇస్తానంటాడు. ఏ ఆంటీని అడిగి ఇస్తారు అని మహా అనడంతో అతడు షాకవుతాడు. అటు కన్నా కూడా తన బర్త్ డేకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.