Podarillu October 7 Episode: పొదరిల్లు.. మహా గిఫ్ట్.. మారిపోనున్న కేశవ లైఫ్.. భార్యకు చక్రి పర్ఫ్యూమ్.. కన్నాకు షాక్
భారతదేశం, అక్టోబర్ 7 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో ఓవైపు మాధవ, మనీషా రొమాన్స్ తోపాటు కేశవకు ఓ కొత్త సమస్య రావడం, దానికి ఇంట్లో వాళ్లంతా అండగా ఉండి పరిష్కరించడం చూడొచ్చు. అటు భార్య మహా కోసం చక్రి పర్ఫ్యూమ్ తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
లక్కీకి విక్కీ రూ.25 కోట్ల ప్రాజెక్ట్ అప్పగించే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. అదే ఆనందంతో మహా ఎగిరి గంతేస్తుంది. విక్కీ ముద్దు పెట్టాడా ఏంటీ అని కొలీగ్ అడగడంతో మహా సీరియస్ అవుతుంది. విక్కీకి నీపై ప్రేమ ఉంది కాబట్టే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడని అంటుంది. అప్పుడే విక్కీ వచ్చి తాను పని విషయంలో పక్కాగా ఉంటానని, ఇష్టాయిష్టాలతో పని లేదని అంటాడు. దీంతో ఆమె వెళ్లిపోతుంది.
ఆ తర్వాత మహాను నీ పర్ఫ్యూమ్ ఏంటని విక్కీ అడుగుతాడు. ఎందు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.