Podarillu October 5 Episode: పొదరిల్లు.. కన్నా తల్లి జాడ కనిపెట్టిన చక్రి.. మహాకు ఎదురు తిరిగిన నారాయణ.. మాధవకు గాయం
భారతదేశం, అక్టోబర్ 5 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. కన్నా తల్లిని తాను చూశానని చక్రికి మహా చెప్పడం, ఇద్దరూ కలిసి నారాయణను నిలదీయడం, అతడు బుకాయించడంలాంటి సీన్లతో సాగిపోయింది. మరోవైపు మాధవ కింద పడి కాలికి గాయం చేసుకుంటాడు. అతనికి మనీషా సేవలు చేస్తుంది.
కారులో చక్రి, మహా లాంగ్ డ్రైవ్ కు వెళ్లే సీన్ తో సీరియల్ సోమవారం (అక్టోబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. గాల్లో తేలినట్లుందే అంటూ చక్రి పాట పాడతాడు. మహా సీరియస్ గా చూస్తుంది. శృతి బాలేదా అని అడిగితే శృతి ఎవరు అని నిలదీస్తుంది. శృతి అంటే అమ్మాయి కాదు.. తాను పాడిన ట్యూన్ అని చక్రి అంటాడు. దీంతో గోపిక విషయంలో మరోసారి చక్రికి క్లాస్ పీకుతుంది. కాసేపటికి రోడ్డు పక్కనే కారు ఆపమంటుంది మహా.
ఆ తర్వాత కన్నా గాడి తల్లిని తాను చూశానని మహ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.